Wikitelugu

CV Raman biography in Telugu సీవీ రామన్ జీవిత చరిత్ర.

Table of Contents

C V రామన్ ఎవరు ?

సర్ చంద్రశేఖర వెంకట రమణ 1888 వ సంవత్సరంలో ఒక తమిల హిందూ ఫామిలీ లో జన్మించారు. CV రామన్ భారత దేశం యొక్క భౌతిక శాస్త్రవేత్తలతో ప్రసిది చెందిన శాస్త్రవేత్త, రామన్ గారు లైట్ స్కేటరింగ్ (కాంతి వికిరణం) గురించి చేసిన పరిశోధన ప్రపంచం మొత్తానికి ఇండియా గురించి తెలిసేలా చేసింది.

రామన్ గారు చేసిన పరిశోధన నే ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ అంటారు. కాంతి ఒక పారదర్శక వస్తువు గుండా ప్రవహించినపుడు కాంతి యొక్క Wavelength మరియు Amplitude మారుతుంది అని రామన్ కనుగొనడం జరిగింది. రామన్ గారు చేసిన కృషి కి గాను 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించింది.నోబెల్ బహుమతి తీసుకున్న వాళ్లలో భారత దేశం నుంచి మొట్ట మొదటి వ్యక్తి  గా పేర్కొనబడతారు.

బాల్యం : 

రామన్ గారు  చంద్రశేఖర్ రామనాథన్ ఇయర్, పార్వతి అమ్మాల్ అనే  దంపతులకు 1888 వ సంవత్సరంలో 2 వ సంతానంగా జన్మించడం జరిగింది. రామన్ గారు మంచి డబ్బులు సంపాదించే కుటుంబం లో పుట్టారు, రామన్ గారి నాన్న వైజాగ్ కి తరలి వెళ్ళినప్పుడు భౌతిక శాస్త్రాన్నే బోధించేవారు. రామన్ గారు 11  సంవత్సరాలప్పుడు 10 వ తరగతిలో పాసయ్యారు, చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. 

1904 వ సంవత్సరంలో యూనివర్సిటీ  అఫ్ మద్రాస్ నుంచి తన B.A డిగ్రీ ని పూర్తి  చేసుకున్నారు, ఈ కాలేజీ లో మొదటి స్థానంలో మార్కులు వచ్చినందుకు గాను గోల్డ్  మెడల్ కూడా రావటం జరిగింది. 18 సంవత్సరాలప్పుడు డిఫ్ఫ్రాక్షన్ ఆఫ్ లైట్ (కాంతి యొక్క విక్షేపం) పై మొదటి సైన్స్ పేపర్ ను రాసారు, రెండవ పేపర్ సర్ పేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్స్ (ద్రవాల ఉపరితల ఉద్రిక్తత) పై రాయటం జరిగింది.

రామన్ తెలివి తేటలను చూసిన తన ప్రొఫెసర్ రిచర్డ్ ఇంగ్లాండ్ వెళ్లి తన పరిశోధన కొనసాగించమని అడిగారు, కానీ రామన్ ఆరోగ్య కారణాల వళ్ళ ఇంగ్లాండ్ ప్రయాణం రద్దు చేసుకున్నారు.  

రామన్ తన చదువు ముగించుకున్న తరవాత ప్రొఫెసర్ గా వివిధ కాలేజీ లలో లెక్చర్స్ తీసుకునేవారు. 1943 వ సంవత్సరంలో TCM లిమిటెడ్ అనే కంపెనీ ను కూడా మొదలుపెట్టారు.  

సైన్స్ లో రామన్ చేసిన కృషి :   

సంగీతంలో ధ్వని కంపనాలు: .

రామన్ గారు సంగీతానికి సంబంధించిన సాధనాలలో కలిగే కంపనలను చదవటం మొదలుపెట్టారు, భారతదేశంలో ఉపయోగించే డ్రమ్స్, తబలా, మ్రిదంగం లాంటి సాధనాల గురించి మరియు అవి పుట్టించే కంపనలను గురించి కూడా చదివారు.      

  సముద్రం యొక్క రంగు :  

CV రామన్ గారు ఇంగ్లాండ్ నుండి ఇండియా తిరిగి వస్తున్నప్పుడు సముద్రం లోని నీటి రంగు నీలి రంగులో ఉండటానికి కారణం కాంతి వికిరణం అని తెలిపారు. 

ఈ ప్రయాణం ఒక నౌక ద్వారా జరిగినందున తన వద్ద ఉన్న కొద్దీ పరికరాలతో ఈ ప్రయోగాలను చేశారు మరియు తన ప్రయాణం పూర్తి అయ్యే ముందు ఒక ఆర్టికల్ “The colour of the sea”  కూడా రాసారు.

రామన్ ఎఫెక్ట్ :         

కాంతి ఒక దుమ్ము లేని పారదర్శక రసాయన సమ్మేళనం గుండా ప్రవహించినప్పుడు ఆ కాంతి వికిరణం చెందుతుంది, ఇలా జరిగినప్పుడు కాంతి యొక్క కొంత భాగం వేరే దిశలో ప్రయాణిస్తుంది. ఇలా వేరే దిశలో ప్రయాణించిన కాంతి యొక్క తరంగ ధైర్యం మారుతుంది, ఇలా వికిరణానికి ముందు తరవాత తరంగ ధైర్యలలో వచ్చే మార్పును రామన్ ఎఫెక్ట్ అని అంటారు. 

వ్యక్తిగత జీవితం :   

రామన్ గారు తనకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు లోకసుందరి అమ్మాళ్ అనే 13  సంవత్సరాల అమ్మాయి తో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు సంతానం ఒకరు చంద్రశేఖర్ రామన్ మరియు రేడియో- ఆస్ట్రోనామెర్ (ఖగోళ శాస్త్రవేత్త) వెంకటరామన్ రాధాకృష్ణన్.     

రామన్ తన జీవిత కాలంలో కాంతి వికిరణం లక్షణాలు కలిగి ఉన్న రాళ్లు, ఖనిజాలు, మరియు ఇతర పదార్థాలను సేకరించేవారు, వీటిలో ఎక్కువగా బహుమతిగా వచ్చేవి.

మరణం : 

రామన్ తన జీవిత కాలంలో దేవుని పట్ల నమ్మకం పెంచుకోలేదు, నాస్తికుని గానే ఉన్నారు, తనకు దేవుని మీద స్వర్గం మరియు నరకం మీద నమ్మకం లేదని మనము పుట్టిన తరవాత మన జీవితాన్ని మంచిగా గడపాలని తెలిపేవారు. రాబోయే కాలంలో సైన్స్ దేవుని గురించి ఇంకా ఎక్కువగా పరిశోధనలను జరిపి చెప్పవచ్చు అని అనేవారు.    

రామన్ గారు 21 నవంబర్ 1970 వ సంవత్సరంలో 82 వయస్సులో గుండె పోటు వళ్ళ మరణించారు. తాను మరణించిన తర్వాత సాధారణంగా దహన సంస్కారాలు చేయాలనీ ఎక్కువగా ఆచారాలు పాటించవద్దు అని తన భార్య కు ముందే చెప్పారు.   

1 thought on “CV Raman biography in Telugu సీవీ రామన్ జీవిత చరిత్ర.”

Leave a comment cancel reply.

Save my name, email, and website in this browser for the next time I comment.

శోధించు !

Classic header.

close

c v raman biography telugu- సి వి రామన్ జీవిత చరిత్ర - about science day in telugu

చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తల్లి పార్వతి ....

cv raman biography in telugu

ఇవికూడా చదవండి..!!

Related posts.

cv raman biography in telugu

Very good, and helpful

Ghanigi history in Telugu

Connect WIth Us

 • facebook {27,736} Followers
 • twitter {3290} Followers

Pageviews Yesterday

cv raman biography in telugu

Donate to Mega Minds Media

cv raman biography in telugu

Latest Posts

Featured post.

స్వాతంత్ర్య సమరం సాగిన వేళ వ్యవస్థల విధ్వంసం - తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వర రావు - megaminds

స్వాతంత్ర్య సమరం సాగిన వేళ వ్యవస్థల విధ్వంసం - తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వర రావు - megaminds

Popular posts.

ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు - సూర్య నమస్కారాలు ఎలా చేయాలి - about surya namaskar in telugu

ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు - సూర్య నమస్కారాలు ఎలా చేయాలి - about surya namaskar in telugu

అజీర్ణం, గ్యాస్, మల బద్దకం నివారణ కోసం యోగా ఆసనాలు - june 21 yoga day asanas for gastric problems

అజీర్ణం, గ్యాస్, మల బద్దకం నివారణ కోసం యోగా ఆసనాలు - june 21 yoga day asanas for gastric problems

c v raman biography telugu- సి వి రామన్ జీవిత చరిత్ర - about science day in telugu

మనం వోటు ఎలా వేయాలి? ఎవరికి వేయాలి? how to vote in general election 2019

చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర - Chatrapati Shivaji Maharaj Biography in Telugu

చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర - Chatrapati Shivaji Maharaj Biography in Telugu

 • Photogallery
 • Telugu News
 • latest news
 • Indian Scientist And Nobel Winner Sir Cv Raman Birth Anniversary, Things You Should Know

‘సైన్సే నా మతం.. జీవితాంతం దానినే ఆరాధిస్తా’నని చెప్పిన విజ్ఞాన ఖని.. సర్ సీవీ రామన్

Cv raman birthday: సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది..ఆకాశం నీలి రంగులోనే ఉండటానికి కారణం ఏంటి పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు. ఇలాంటి ప్రశ్నలకు తన పరిశోధనలతో శాస్త్రీయంగా నిరూపించిన అత్యున్నత ప్రతిభావంతుడు డాక్టర్ సర్ సీవీ రామన్. కేవలం రూ. 200 ఖరీదుచేసే పరికరాలతోనే తన ప్రయోగాన్ని చేపట్టి విజయం సాధించారు. ఆ ప్రయోగానికే నోబెల్ బహుమతి అందుకున్నారు. వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారి.. ప్రపంచానికి కాంతి పుంజమై నిలిచారు., ప్రధానాంశాలు:.

 • ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం
 • రామన్ ఎఫెక్ట్‌కు భౌతికశాస్త్రంలో నోబెల్
 • అమ్మ వాయించే వీణపైనే రామన్ తొలి ప్రయోగం

CV Raman

సూచించబడిన వార్తలు

మీరు కేవైసీ అప్‌డేట్ చేశారా? బ్యాంక్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయాల్సిందే..

Student Soula

Tuesday, February 28, 2023

Cv raman biography in telugu | చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర.

CV Raman Biography In Telugu | చంద్రశేఖర్ వెంకటరామన్ జీవిత చరిత్ర

C.V.Raman Biography సి.వి.రామన్ జీవిత చరిత్ర ****

 • పేరు: సి.వి.రామన్‌ (CV Raman)
 • పూర్తి పేరు: చంద్రశేఖర్ వెంకటరామన్ 
 • జననం: 7 నవంబర్ 1888
 • మరణం: 21 నవంబర్ 1970 (బెంగళూరులో)
 • జన్మస్థలం: తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామం
 • తల్లిదండ్రులు: పార్వతి అమ్మాళ్, చంద్రశేఖరన్ రామనాథన్ అయ్యర్
 • పెళ్ళీ: 6 మే 1907 లో జరిగింది.
 • భార్య: లోకసుందరి అమ్మాళ్
 • పిల్లలు: చంద్రశేఖర్ మరియు రేడియో-ఖగోళ శాస్త్రవేత్త రాధాకృష్ణన్
 • రామన్  తండ్రి విశాఖపట్నంలోని Mrs A.V. Narasimha Rao కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల బాల్యం, విద్యాభ్యాసం అక్కడే జరిగింది.
 • తర్వాత రామన్ తండ్రి మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో గణితం మరియు భౌతిక శాస్త్రంలో లెక్చరర్ గా చేరాడు. రామన్ కూడా 1902 లో ఈ కళాశాలలో విద్యార్థిగా చేరాడు.
 • 1904 లో అతను మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి Bsc డిగ్రీ పొందాడు. అక్కడ అతను మొదటి స్థానంలో నిలిచాడు మరియు భౌతిక శాస్త్రంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
 • 1907 లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో Msc  డిగ్రీ పూర్తి చేశాడు.
 • తల్లిదండ్రుల కోరిక మేరకు కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌ గా చేరారు.
 • విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన 1917 లో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు.
 • అదే సమయంలో కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ( IACS - Indian Association for the Cultivation of Science) లో పరిశోధనను కొనసాగించాడు.
 • సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (Scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే  రామన్ ప్రభావం  (Raman Scattering or Raman effect) అంటారు.
 • కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన  1930లో నోబెల్ బహుమతి ని అందుకున్నారు.
 • రామన్ ప్రభావం (Raman Effect) గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ Click చేయండి.

History of National Science Day in Telugu | జాతీయ విజ్ఞాన దినోత్సవం

 • 1929 - నైట్‌హుడ్ బిరుదు
 • 1930 -  నోబెల్ అవార్డు ( భౌతిక శాస్త్రంలో)
 • 1941 - Franklin Medal
 • 1954 - భారతరత్న అవార్డు
 • 1957 -  లెనిన్ శాంతి బహుమతి
 • సి.వి.రామన్  గారు  రామన్‌ ఎఫెక్ట్‌ (Raman Effect)  ను కనుగొన్న (పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన) రోజైన  ఫిబ్రవరి 28 (1928)  జ్ఞాపకార్థం 1987 నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 28ను  జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day)   గా భారతదేశంలో జరుపుకుంటున్నారు.

వీటిని కూడా చూడండీ:

 • జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day)
 • జీవిత చరిత్రలు (Biographies)
 • ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)

No comments:

Post a comment.

 • Bihar Board

SRM University

नए भारत का नया उत्तर प्रदेश.

 • Bihar Board Result 2024
 • UP Board Result 2024
 • CBSE Board Result 2024
 • MP Board Result 2024
 • Rajasthan Board Result 2024
 • Shiv Khera Special
 • Education News
 • Web Stories
 • Current Affairs
 • School & Boards
 • College Admission
 • Govt Jobs Alert & Prep
 • GK & Aptitude
 • general knowledge

C.V. Raman Biography: Early Life,Family, Education, Career, Awards and Achievements

Cv rama biography: november 7 marks the birth anniversary of the great scientist cv raman. he was a physicist, nobel laureate, and bharat ratna recipient who was instrumental in india’s growth in the fields of science and physics. let us read more about c.v. raman, his childhood days, education, family, discoveries, awards, and achievements.      .

Shikha Goyal

National Science Day 2023: Every year, November 7 commemorates the birth of Indian physicist Sir Chandrasekhara Venkata Raman. He discovered the Raman Effect on February 28, 1928, and for this discovery, he was honoured with the Nobel Prize in Physics in 1930.

This article includes instances from his birth, early life, career, various achievements, and more.

C.V Raman: Biography

C.V. Raman, or Chandrasekhara Venkata Raman, was born on November 7, 1888, at Tiruchirappalli in southern India. His father was a lecturer in mathematics and physics. At a young age, he was exposed to an academic environment. His contribution to science and innovative research helped India and the world. 

Dr. Chandrasekhara Venkata Raman (C.V. Raman): Early Life and Family

Dr. C.V. Raman was born on November 7, 1888, in a South Indian Brahmin family in Tiruchirappalli, Tamil Nadu. His father's name was Chandrasekhara Ramanathan Iyer. He was a lecturer in mathematics and physics at a college in Vishakhapatnam. His mother's name was Parvathi Ammal.

C. V. Raman has been an intelligent student since his early childhood. At the age of 11, he passed his matriculation and 12th grade on a scholarship. In 1902, he joined the Presidency College and received his graduate degree in 1904. At that time, he was the only student who received the first division. He has a Master's in Physics from the same college and broke all the previous records.  In 1907, he married Lokasundari Ammal and had two sons, namely Chandrasekhar and Radhakrishnan.

Dr. Chandrasekhara Venkata Raman (C.V. Raman): Career

Because of his father's interest, he appeared for the Financial Civil Services (FCS) examination and topped it. In 1907, he went to Calcutta (now Kolkata) and joined as an assistant accountant general. But in his spare time, he went to the laboratory to do research at the Indian Association for Cultivation of Sciences. Let us tell you that, his job was very hectic, and he also continued his research work at night due to his core interest in science.

Though the facilities available in the laboratory were very limited, he continued his research and published his findings in leading international journals, including 'Nature', 'The Philosophical Magazine', 'Physics Review', etc. At that time, his research was focused on the areas of vibrations and acoustics.

He got an opportunity to join the University of Calcutta in 1917 as the first Palit Professor of Physics. After 15 years at Calcutta, he became a Professor at the Indian Institute of Science at Bangalore from 1933 to 1948 and since 1948, he has been the Director of the Raman Institute of Research at Bangalore which was established and endowed by him only.

Dr. Chandrasekhara Venkata Raman (C.V. Raman): Works and Discovery

He established the Indian Journal of Physics in 1926 where he was the editor. He also sponsored the establishment of the Indian Academy of Sciences and served as the President since its inception. He was the President of the Current Science Association in Bangalore, which publishes Current Science (India).

In 1928, he wrote an article on the theory of musical instruments for the 8th Volume of the Handbuch der Physik. He published his work on the "Molecular Diffraction of Light" in 1922 which led to his ultimate discovery of the radiation effect on February 28, 1928, and earned him the Nobel Prize in Physics in 1930. He became the first Indian to receive a Nobel Prize.

Other research carried out by Dr. C.V. Raman was on the diffraction of light by acoustic waves of ultrasonic and hypersonic frequencies and the effects produced by X-rays on infrared vibrations in crystals exposed to ordinary light.

In 1948, he also studied the fundamental problems of crystal dynamics. His laboratory has been dealing with the structure and properties of diamonds, and the structure and optical behaviour of numerous iridescent substances like pearls, agate, opal, etc.

He was also interested in the optics of colloids, electrical and magnetic anisotropy, and the physiology of human vision.

No doubt, he was honoured with a large number of doctorates and memberships in scientific societies. In 1924, he was also elected as a Fellow of the Royal Society early in his career and was knighted in 1929.

As briefly described he is best known for discovering the 'Raman Effect' or the theory related to the scattering of light. He showed that when light traverses a transparent material, some of the deflected light changes its wavelength.

Dr. Chandrasekhara Venkata Raman (C.V. Raman): Awards and Honours

- In 1924, he was elected as a Fellow of the Royal Society early in his career and was knighted in 1929.

- He won the Nobel Prize in Physics in 1930.

- He was awarded the Franklin Medal in 1941.

- He was awarded the Bharat Ratna in 1954, the highest civilian award in India.

- In 1957, he was awarded the Lenin Peace Prize.

- The American Chemical Society and the Indian Association for the Cultivation of Science in 1998 recognised Raman's discovery as an International Historic Chemical Landmark.

- On 28 February every year, India celebrates National Science Day to commemorate the discovery of the Raman Effect in 1928 in his honour.

In 1970, he received a major heart attack while working in the laboratory. He took his last breath at the Raman Research Institute on 21st November 1970.

Dr. C.V. Raman was one of the great legends from India whose hard work and determination made India proud and became the first Indian to receive a Nobel Prize in Physics. He proved that, if a person wants to pursue his/her desires nobody can stop. His interest in science and dedication towards research work made him discover the Raman Effect. He will always be remembered as a great Scientist, Physicist, and Nobel laureate.

Get here current GK and GK quiz questions in English and Hindi for India , World, Sports and Competitive exam preparation. Download the Jagran Josh Current Affairs App .

 • Why is National Science Day celebrated? + NationalScience Day is observed on 28 February to commemorate the discovery of the 'Raman Effect'. In 1986, the Government of India designated 28 February as National Science Day (NSD). On this Day, Sir Chandrasekhara Venkata Raman, also known as CV Raman announced the discovery of the 'Raman Effect' for which he was awarded the Nobel Prize in 1930.
 • When is National Science Day observed? + Every year on 28 February, National Science Day is celebrated to pay tribute to the Nobel Laureate Dr. C.V. Raman.
 • When did C.V. Raman die? + Sir Chandrasekhara Venkata Raman (C.V. Raman) died on 21 November 1970.
 • When and Why was C.V. Raman awarded with Nobel Prize? + Sir Chandrasekhara Venkata Raman (C.V. Raman) won Nobel Prize in Physics in 1930 for his work on the scattering of light and for the discovery of the effect named after him that is the Raman Effect.
 • What is the full name of C.V. Raman? + C.V. Raman full name is Chandrasekhara Venkata Raman. He was born at Tiruchirappalli in Southern India on 7 November 1888.
 • IPL Schedule 2024
 • WPL Winners List 2024
 • Nowruz 2024
 • Holi 2024 Date
 • Chief Election Commissioners of India
 • Lok Sabha Election Date 2024
 • Congress Candidate List 2024
 • BJP Candidate List 2024
 • Chandra Grahan 2024
 • IPL Tickets 2024

Trending Categories

 • India Events

Latest Education News

You Have 20/20 Vision If You Can Spot The Pencil In This Playground Scene In 12 Seconds!

SOF Level 2 Results 2024 Announced at sofworld.org, Direct Link to Download IMO, IEO and NSO Scorecard

You have extraordinary eyes if you can spot the second hunter in the forest in 8 seconds.

Bihar Board 12th Result 2024 LIVE: कंफर्म! इस वीक biharboardonline.bihar.gov.in पर आएगा बिहार बोर्ड 12वीं का रिजल्ट, देखें ताजा अपडेट

Only 5% of Genius Can Find The Clover Hidden In The Flower Bed Under 9 Seconds. Hurry Up!

List of Most Runs Conceded by a Bowler In An IPL Innings

Challenge your observation skills and spot 3 differences between the cat image in 15 seconds.

UPSC Prelims Exam 2024 Postponed due to Election, Check New Dates

World Oral Health Day 2024: Quotes, Slogans, Wishes, Messages, Theme, Significance, and More

Robert F. Kennedy Jr.: A Legacy of Environmental Activism and Advocacy

World Oral Health Day 2024: Check Date, Theme, History, Significance, and Key Facts Here

Important Days in March 2024: National and International Dates List

International Day of Happiness 2024: Wishes, Quotes, Messages, Theme, Significance, Celebration and More

Optical Illusion: Find S among the numbers in 4 seconds!

GK Quiz on the Pulitzer Prize: Can You Win a Pulitzer Prize Quiz?

International Day of Happiness 2024: Know Date, Theme, History, Significance, and Key Facts Here

Top 10 Batsmen WIth Longest Six in IPL History

Picture Puzzle IQ Test: Find the mistake in the calendar in 5 seconds!

Bihar Board 12th Result Live: Inter Results Out This Week, Check Official Websites and Result Date and Time Here

UKSSSC Sahayak Adhyapak Bharti 2024: उत्तराखंड में सहायक अध्यापक के पदों पर निकली भर्ती, यहाँ पढ़ें पूरी डिटेल्स

Chaduvu

cv raman biography

CV Raman Biography in Telugu English

CV Raman Biography, CV Raman Life history, Chadrashekara Venkataraman life story, CV Raman Biography in Telugu English, సి వి రామన్ చరిత్ర

IMAGES

 1. CV Raman biography in Telugu

  cv raman biography in telugu

 2. CV Raman biography in Telugu

  cv raman biography in telugu

 3. సి వి రామన్ జీవిత చక్రం || Sir C.V. Raman Biography in Telugu

  cv raman biography in telugu

 4. Sir C.V. Raman Inspirational Biography In Telugu I National Science Day I Raman Effect I

  cv raman biography in telugu

 5. sir cv raman life story in telugu

  cv raman biography in telugu

 6. C.V.Raman biography in Telugu

  cv raman biography in telugu

VIDEO

 1. The Real Raman Effect!!! Thechikottukav Ramachandran mass! #thechikottukavuramachandran #kadukkan

 2. 10 lines on C.V. Raman in english

 3. CV Raman Biography

 4. CV Raman biography in Telugu

 5. Sir C.V.Raman Life History in Tamil and Motivational Video

 6. Intinti Ramayanam Movie Review

COMMENTS

 1. చంద్రశేఖర వేంకట రామన్

  Path creator - C.V. Raman; Archive of all scientific papers of C.V. Raman. Scientific Papers of C. V. Raman, Volume 1 Volume 2 Volume 3 Volume 4 Volume 5 Volume 6; Raman Effect: fingerprinting the universe; యూట్యూబ్లో by Raja Choudhury and produced by PSBT and Indian Public Diplomacy

 2. CV Raman biography in Telugu సీవీ రామన్ జీవిత చరిత్ర

  1 thought on "CV Raman biography in Telugu సీవీ రామన్ జీవిత చరిత్ర." Sadhu Lakshmi February 26, 2022 at 6:22 am

 3. c v raman biography telugu- సి వి రామన్ జీవిత చరిత్ర

  c v raman biography telugu- సి వి రామన్ జీవిత చరిత్ర - about science day in telugu ... Chatrapati Shivaji Maharaj Biography in Telugu. అయోధ్య అసలు కథ 5 రహస్యాలు - 5 Unknown Facts About Ayodhya in Telugu.

 4. CV Raman Biography,'సైన్సే నా మతం.. జీవితాంతం దానినే ఆరాధిస్తా'నని

  CV Raman Birthday: సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది..?ఆకాశం నీలి రంగులోనే ...

 5. CV Raman Biography

  CV Raman Biography, CV Raman Life history, Chadrashekara Venkataraman life story, CV Raman Biography in Telugu English, సి వి రామన్ చరిత్ర

 6. Sir C.V. Raman Inspirational Biography In Telugu I National ...

  Sir C.V. Raman Inspirational Biography In Telugu I National Science Day I Raman Effect Iతెలుగు భారతి ఛానల్ తెలుగు వాళ్ళ కోసం ...

 7. sir C.V Raman Biography in Telugu

  sir C.V Raman Biography in TeluguSir Chandrashekhara Venkata Raman was an Indian physicist born in the former Madras Province in India (presently the state o...

 8. C. V. Raman

  Sir Chandrasekhara Venkata Raman FRS (/ ˈ r ɑː m ə n /; 7 November 1888 - 21 November 1970) was an Indian physicist known for his work in the field of light scattering. Using a spectrograph that he developed, he and his student K. S. Krishnan discovered that when light traverses a transparent material, the deflected light changes its wavelength and frequency.

 9. PDF చం ఖ ంకట మ

  CV Raman is the mentor for Homi Bhabha (2nd-Sit) & Vikram srabhai(1st from right) - They worked at IISc, Bangalore when Raman was the director. [email protected] _ 7382219990 . Jai Bharath Bharatiya Vijnana Mandali www.bvmap.org Jai Vijnan He was elected aFellow of the Royal Society ...

 10. సి వి రామన్ జీవిత చక్రం || Sir C.V. Raman Biography in Telugu

  సి వి రామన్ జీవిత చక్రం, Sir C.V. Raman Biography in Telugu, Inspiring Story of Sir C.V. Raman, National Science Day#cvraman #NationalScienceDaySubscribe ...

 11. CV Raman Biography in Telugu

  CV Raman Biography In Telugu, CV Raman Biography, CV Raman, National Science Day, CV Raman life history, about CV Raman, CV Raman biography pdf download, History of National Science Day, about National Science Day, CV Raman essay in telugu, National Science Day in Telugu, National Science Day in Telugu, National Science Day, Day Celebrations, jathiya Science dinotsavam,

 12. శ్రీనివాస రామానుజన్

  Biography of this mathematical genius at World of Biography Archived 2010-06-27 at the Wayback Machine; Srinivasan Ramanujan in One Hundred Tamils of 20th Century; Srinivasa Aiyangar Ramanujan [permanent dead link] A short biography of Ramanujan "A passion for numbers"

 13. Dr. Chandrasekhara Venkata Raman (C.V Raman) Biography: Early Life

  Dr. Chandrasekhara Venkata Raman or C.V Raman was known for his discovery Raman Effect and received Nobel Prize in 1930. He became the first Indian to receive Nobel Prize in Physics. Let us read ...

 14. C V Raman Biography || Famous Scientists || Important GK Points in Telugu

  సి.వి.రామన్ || భౌతిక శాస్త్రవేత్త || జీవితచరిత్ర 20 ముఖ్యమైన ...

 15. C.V. Raman

  C.V. Raman (born November 7, 1888, Trichinopoly, India—died November 21, 1970, Bangalore) Indian physicist whose work was influential in the growth of science in India.He was the recipient of the Nobel Prize for Physics in 1930 for the discovery that when light traverses a transparent material, some of the light that is deflected changes in wavelength.

 16. C. V. Raman

  Beginnings. Chandrasekhara Venkata Raman was born on November 7, 1888 in the city of Trichinopoly, Madras Presidency, British India. Today the city is known as Tiruchirappalli and sits in the Indian state of Tamil Nadu. Raman's father was Chandrasekaran Ramanathan Iyer, a teacher of mathematics and physics.

 17. sir cv raman life story in telugu

  sir cv raman life story in telugu | cv raman biography and raman effects | News6Gసముద్రం నీలి రంగుకు కార‌ణ‌మిదే...వస్తువు ...

 18. 10 lines on C.V Raman Biography in Telugu

  https://youtube.com/playlist?list=PL4-8uYSUm1wx7JcU4yV-j0e0mOZTJoQqN

 19. cv raman biography

  CV Raman Biography, CV Raman Life history, Chadrashekara Venkataraman life story, CV Raman Biography in Telugu English, సి వి రామన్ చరిత్ర . Search for: Popular Posts. Class 7 Telugu Model Question Papers; Class 8 Hindi Lesson plans;

 20. Sir CV Raman Biography || in telugu || Telugu info talk

  Biography of Sir C V Raman in telugu.

 21. C V Raman Biography In Telugu

  #Voiceoftelugu #Voiceoftelugu2.O C V Raman Biography In Telugu | C V Raman Story In Telugu | Voice Of Telugu 2.OVoice Of Telugu 2.O A Telugu Youtube Channe...

 22. CV Raman biography in Telugu

  About Press Copyright Contact us Creators Advertise Developers Terms Privacy Policy & Safety How YouTube works Test new features NFL Sunday Ticket Press Copyright ...

 23. Cv Raman Biography In Telugu

  science day poster, cv raman, cv raman biography in english, cv raman biography in telugu, cv raman effect, The crux of this theme is in the two key phrases:...